వార్తలు

Fire accident at Gaddapotharam Mylan Company: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం చోటు చేసుకోగా ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.