ニュース
అమరావతి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా విద్యార్థులకు తొలి విడత సీట్ల కేటాయించారు. కన్వీనర్ కోటాలో ...
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ తొలిరోజును భారత్ మెరుగ్గా ముగించింది. బుధవారం మొదలైన ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 83 ...
భారత షట్లర్లు పీవీ సింధు, ఉన్నతి హుడా, డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ శెట్టి చైనా ఓపెన్‌లో శుభారంభం చేశారు ...
విశాఖపట్నం, అమరావతి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ఉత్తర బంగాళాఖాతంలో గురువారం ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో శుక్రవారం ...
దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ ఇన్ఫోసిస్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను మించా యి. ఈ ఆర్థిక ...
అమరావతి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ‘కృత్రి మ మేథతో (ఏఐ) బీసీ హాస్టళ్ల పర్యవేక్షణ చేపట్టనున్నాం. త్వరలోనే అందుకు ఒక యాప్ ...
అమరావతి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే కాదు.. వారు వ్యాధుల బారినపడకుండా ముందస్తు జాగ్రత్తలు ...
అమెరికా, జపాన్ దేశాల మధ్య వాణిజ్య ఒప్పం దం వార్తలతో ఆసియా మార్కె ట్ల నుంచి అందిన సానుకూల సంకేతాల నడుమ బుధవారం మన ఈక్విటీ ...
నంద్యాల, జూలై 23 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. అధికారులు బుధవారం రెండు క్రస్ట్‌గేట్ల ద్వారా ...
పోలవరం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): గోదావరి నీటిమట్టం అనూహ్యంగా పెరుగుతోంది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కొత్తపల్లి, జూలై 23 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంలో సముద్రం ఉప్పొంగడంతో రాకాసి అలలు ఉవ్వెత్తున ...
న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్ అనుబంధ సంస్థ మింత్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. ఈ సంస్థ విదేశీమారక ...
一部の結果でアクセス不可の可能性があるため、非表示になっています。
アクセス不可の結果を表示する