వార్తలు

Milan airport meltdown ఇంటర్నెట్ డెస్క్: ఎయిర్‌పోర్టులో ఓ మహిళ కింద పడి డొల్లుతూ నానా యాగీ చేసిన ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.