Nieuws
గతంలో రామయ్య వస్తావయ్యా, ఎవడు సినిమాలు రెండూ ఎ సర్టిఫికెట్ సినిమాలే. ఇప్పుడు మళ్లీ ఆ ఫీట్ సాధించింది తమ్ముడు సినిమా.
ఒక వారం శోభితకు నచ్చినట్టు నాగచైతన్య ఉంటాడట. ఆ తర్వాత వీకెండ్ నాగచైతన్యకు నచ్చినట్టు శోభిత ఉంటుందట. అలా ఒక వారాంతం శోభితను, ...
ఏపీ కమ్యూనిస్టు పార్టీ ఒక వినతిపత్రాన్ని ప్రభుత్వానికి అందించింది. ఆ పార్టీ నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఈ మేరకు ఆ ...
గతంలో 2-3 సార్లు ఇలానే గొడవలు జరిగినా తిరిగి కలిసిపోయారంట. ఈసారి మాత్రం పూర్ణచందర్ తో కలిసి జీవించేది లేదని స్వేచ్ఛ ...
ఇలా ఇద్దరం ఎప్పుడూ టచ్ లోనే ఉంటామని, తామిద్దరం కలిసి సినిమా చేయబోతున్నామనే పుకార్లు తనకు ఆశ్చర్యాన్ని కలిగించాయని అన్నారు ...
ఒకప్పటి హీరోయిన్ ఇలియానా మరోసారి తల్లయింది. తనకు రెండో బిడ్డ జన్మించినట్టు ఆమె ప్రకటించింది. బాబు పేరు కీను రాఫ్ డోలన్.
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాటలకు అర్థాలే వేరులే అని కూటమి ఎమ్మెల్యేల అభిప్రాయం. సుపరిపాలన ..తొలి అడుగు అనే ...
ఎన్నికల ఏరు దాటే దాకా పవన్ను ఓడ మల్లన్న అంటూ కీర్తించి, అవసరం తీరాక బోడి మల్లన్న చందాన చూస్తున్నారని పవన్ ...
షర్మిల ఏలూరులో మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి నిర్వీర్యం చేస్తున్నారని నిందలు వేశారు. ప్రాజెక్టు ...
కొత్త హీరో కిరీటి స్క్రీన్ ప్రెజెన్స్ బాగానే వుంది. డ్యాన్స్ లు, ఫైట్లు బాగానే చేసాడు. డైలాగ్ డెలివరీ బాగుంది.
ఇల్లు, ల్యాండ్ ఏదీ లేదు. ఈ మధ్యనే 2 నెలల కిందట సొంతిల్లు కొన్నాను. ఇప్పుడు నేను తెలంగాణ అల్లుడ్ని. నాకూ బాధ్యతలు పెరిగాయి.
"నా జీవితంలో అతిముఖ్యమైన ఘట్టానికి సంబంధించి బెస్ట్ మూమెంట్స్ ను షేర్ చేయాలని నా మనసుకు అనిపించింది." అంటూ స్టేట్ మెంట్ ఇచ్చి ...
Sommige resultaten zijn verborgen omdat ze mogelijk niet toegankelijk zijn voor u.
Niet-toegankelijke resultaten weergeven