News
బ్రెజిల్‌లోని శాంటా కేథరినాలో గాల్లో ఎగురుతున్న హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు చెలరేగి 8 మంది దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనలో 13 ...
హర్యానాలోని ఫరీదాబాద్‌లో పెళ్లైన రెండు నెలలకే ఓ యువతిని అత్తింటివారు దారుణంగా హత్య చేశారు. ఇంట్లోనే గోయ్యి తీసి పాతిపెట్టారు.
ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించారు. యండగండి - కోలమూరు కాలువ పనుల ఫోటోలను ఆయన సోషల్ ...
జమ్మూకాశ్మీర్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఒక ప్రత్యేకమైన దృశ్యం ఆవిష్కృతమైంది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ...
ఏపీలోని రైతులకు గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. పీఎం కిసాన్ యోజనతో కలిపి ...
ఫాఫ్ డుప్లెసిస్ తన 42 ఏళ్ల వయస్సులో అద్భుతమైన సెంచరీతో యూఎస్ఏ టీ20 లీగ్‌లో దుమ్ము రేపాడు. టెక్సాస్ సూపర్ కింగ్స్ తరపున ...
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టులో రిషబ్ పంత్ విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. పంత్ కొట్టిన ఓ షాట్‌కు ఇంగ్లండ్ కెప్టెన్ ...
Vishnu Manchu Kannappa Review విష్ణు మంచు కన్నప్ప గురించి బీవీఎస్ రవి గతంలో చెప్పిన రివ్యూ, పొగిడిన తీరు అందరికీ తెలిసిందే.
ప్రపంచ దేశాలకు పెద్దన్న, అగ్రరాజ్యం అమెరికా రోజురోజుకూ భారీగా అప్పుల్లో కూరుకుపోతోంది. భారత్ కూడా అమెరికాకు అప్పు ఇచ్చిన ...
అబుదాబీలో ఒక వ్యక్తి ఉద్యోగం చేయకుండానే దాదాపు రూ.26 లక్షల జీతం పొందాడు. ఒక కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అతనికి ...
విష్ణు మంచు కన్నప్ప ప్రమోషన్స్‌లో ఎంత బిజీగా ఉన్నారో అందరికీ తెలిసిందే. విష్ణు ఇక ఈ ప్రమోషన్స్‌ను తారాస్థాయికి ...
ఆధ్యాత్మిక గురువు శ్రీ గురు విశ్వస్ఫూర్తి స్థాపించిన స్ఫూర్తి కుటుంబం - తెలంగాణ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ...
Results that may be inaccessible to you are currently showing.
Hide inaccessible results