ニュース
దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi )తో ఎయిర్ చీఫ్ మార్షల్ (Air Chief Marshal) అమర్‌ప్రీత్ సింగ్ భేటీ అయ్యారు.
చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తోన్న చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara). త్రిష (Trisha) కథానాయిక. ఆమెకు పుట్టినరోజు ...
ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద (128) కన్నుమూశారు.
మోకాళ్ల నొప్పికి ప్రధాన కారణాల్లో అధిక బరువు కూడా ఒకటి. శరీరంలో ఒక్క కిలో అదనపు బరువున్నా మోకాళ్లపై ఐదు కిలోల ఒత్తిడి ...
IPL 2025: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాకౌట్ దశకు దాదాపు చేరుకుంది. ప్రస్తుతం 8 విజయాలు సాధించిన ఆ జట్టు పాయింట్ల పట్టికలో ...
Warren Buffett ఇంటర్నెట్‌డెస్క్: ప్రపంచ దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ (Warren Buffett) బెర్క్‌షైర్ హత్‌వే సీఈవో పదవిని ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 (2023) ప్రధాన పరీక్షలు ప్రారంభమయ్యాయి. విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురంలోని 13 ...
హైదరాబాద్: నాని ( Nani) హీరోగా నటించిన రీసెంట్ మూవీ ‘హిట్ 3’ (HIT 3). బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకున్న ఈ ...
పాక్‌తో వాణిజ్య సంబంధాలను తెంచుకునే దిశగా భారత్ అడుగులు వేస్తుండడంతో.. ఆ దేశం కూడా ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది.
కొలంబో: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా భారత్, శ్రీలంక మహిళా జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. గత వారం భారత జట్టు శ్రీలంకపై నెగ్గగా.. దక్షిణాఫ్రికాపై నెగ్గడం ద్వా ...
వృత్తిలో ఉన్నతి, ఆస్తులు పోగేయడం, బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవడం, ఇల్లూ పిల్లలు, కెరీర్లు... ఇదే జీవితం ఇవే లక్ష్యాలు ఇవి ...
డబ్బుల్లేక కాలినడకన స్వగ్రామానికి పయనమైన భార్యాభర్తలు రాత్రంతా అడవిలో చిక్కుకుపోయిన ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది.
一部の結果でアクセス不可の可能性があるため、非表示になっています。
アクセス不可の結果を表示する