Nuacht
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పరిధిలోని ఓఆర్‌ఆర్‌పై కంటైనర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
శ్రీలంక వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు తొలి ఓటమి చవిచూసింది.
ఐపీఎల్ (IPL) 18 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటింగ్ ముగిసింది.
ప్రపంచమంతా చుట్టేయాలన్న కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామందికి ఆ సమయం దొరకదు. కొంతమంది తాము చేసే ...
పాకిస్థాన్‌లో ఘర్షణ వాతావరణం నెలకొన్న వేళ భారత్ అదనంగా స్వల్పశ్రేణి ఎయిర్ డిఫెన్స్ ఆయుధాలు కొనుగోలుకు టెండర్ విడుదల ...
పాక్ మహిళను పెళ్లి చేసుకున్నట్లు అధికారులకు చెప్పలేదనడంలో వాస్తవం లేదని ఉద్వాసనకు గురైన సీఆర్‌పీఎఫ్ జవాను మునీర్ అహ్మద్ ...
శ్రీవిష్ణు (Sree vishnu) ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ మూవీ ‘#సింగిల్’ (#Single). ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆయన ...
ఈ రోజుల్లో ఎంతోమంది తల్లిదండ్రులు ‘మా పాప ఫోన్ పట్టిందంటే వదలదు, దానివల్ల సరిగ్గా చదవడం లేదు’, ‘మా బాబు పొద్దున్నే లేవమంటే ...
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పని చేస్తున్న 19 మంది ఉద్యోగుల వేతనాల పంపు ఉత్తర్వులు జారీ ...
బ్యాంక్ సిబ్బంది వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది.
తిరుమల శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు బెంగళూరుకు చెందిన ఓ సంస్థ విరాళం ప్రకటించింది.
IPL 2025: వరుసగా రెండు సీజన్లలో ధోనీని యశ్ దయాళ్ ఔట్ చేశాడు. ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన అతడిని విరాట్ కోహ్లీ చాలా ...
Cuireadh roinnt torthaí i bhfolach toisc go bhféadfadh siad a bheith dorochtana duit
Taispeáin torthaí dorochtana