ニュース

ఐపీఎల్‌-2025లో సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, ఎస్ఆర్‌హెచ్ మ‌ధ్య జ‌రుగుతున్న కీల‌క మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయింది ...